Dhoni Fans Angry Over dhoni bat at 7 th position and pandya bat at 4 th position <br />ఆస్ట్రేలియా తో జరిగిన మూడో వన్డేలో పాండ్యా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ స్థానానికి తగినట్లుగా ఆడిన పాండ్యా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టడంతో పాటు భారత జట్టులో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా అటు బ్యాటుతోనూ, బంతితోనూ రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో 72 బంతుల్లోనే 78 పరుగులు చేసిన పాండ్యా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.